నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ | ys Jagan mohan reddy blesses newly-married couple in kadapa | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్

Published Sat, May 24 2014 9:36 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ - Sakshi

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్

కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నూతన వధూవరులను ఆశీర్వదించారు. పులివెందుల వీజే ఫంక్షన్ హాల్లో జరిగిన జాహ్నవి-ప్రవీణ్ కుమార్ రెడ్డి వివాహ వేడుకకు ఆయన హాజరు అయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. మరోవైపు పులివెందులలో నిన్న వైఎస్ జగన్ బిజీ బిజీగా గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement