
సాక్షి, అమరావతి: శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. విశ్వబ్రాహ్మణులందరికీ ‘‘ శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవ శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ ఆదివారం ట్వీట్ చేశారు.