విశాఖకు రేపు వైఎస్ జగన్ పయనం | YS Jaganmohan Reddy to visit Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖకు రేపు వైఎస్ జగన్ పయనం

Published Tue, Jun 10 2014 4:08 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

విశాఖకు రేపు వైఎస్ జగన్ పయనం - Sakshi

విశాఖకు రేపు వైఎస్ జగన్ పయనం

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌లో స్థానిక పార్టీ నాయకులతో సమావేశమవుతారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశాఖ వెళ్లి సమీక్షా వేదిక విశ్వప్రియ పంక్షన్‌హాల్‌ను పరిశీలించారు. స్థానిక నాయకులతో సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement