డీజీపీని కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి | ysr congress party mp yv subbareddy met DGP Ramudu | Sakshi
Sakshi News home page

డీజీపీని కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

Published Fri, Jul 4 2014 2:31 PM | Last Updated on Mon, May 28 2018 1:52 PM

ysr congress party mp yv subbareddy met DGP Ramudu

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులను నివారించాలంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడును కలిశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. కడప, చీరాల, కనిగిరి ఘటనలపై విచారించాలని డీజీపీని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలీసులు నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement