వైఎస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం | ysr cp parliamentary party begins | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమావేశాల్లో ఏ వ్యూహం అనుసరిద్దాం!

Published Sat, Jul 15 2017 12:04 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ysr cp parliamentary party begins

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన రాష్ట్ర సమస్యలు, ఇతర అంశాల గురించి  ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement