వైఎస్సార్ ఫౌండేషన్ ‘తుపాను నిధి’కి రూ.15 లక్షల విరాళం | YSR Foundation Support Fund 'to the donation of Rs 15 lakh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ ఫౌండేషన్ ‘తుపాను నిధి’కి రూ.15 లక్షల విరాళం

Published Sun, Oct 19 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

వైఎస్సార్ ఫౌండేషన్ ‘తుపాను నిధి’కి రూ.15 లక్షల విరాళం

వైఎస్సార్ ఫౌండేషన్ ‘తుపాను నిధి’కి రూ.15 లక్షల విరాళం

హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తుపాను బాధితుల సహాయ నిధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ రూ.15 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు శనివారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు చెక్కు అందజేశారు.      - సాక్షి, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement