'చంద్రబాబుది దమన నీతి' | YSRCP CGC Member Jakkampudi Vijayalakshmi fires on Chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుది దమన నీతి'

Published Mon, Aug 31 2015 5:02 PM | Last Updated on Tue, May 29 2018 5:24 PM

YSRCP CGC Member Jakkampudi Vijayalakshmi fires on Chandrababu

రాజమండ్రి (తూర్పుగోదావరి): చంద్రబాబుది దమన నీతి అని వైఎస్సార్సీపీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29న చేపట్టిన రాష్ట్రబంద్‌ను అడ్డుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిందని, అలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ తూర్పారపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement