కల్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం | ysrcp ofiice open in west godavari distirict | Sakshi
Sakshi News home page

కల్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

Published Thu, Oct 22 2015 12:01 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

ysrcp ofiice open in west godavari distirict

హైదరాబాద్:  పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే తెల్లం బాలరాజు, వైఆర్ సీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


అదే విధంగా అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం లో వైఆర్ సీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు , జిల్లా నేతలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement