
న్యూఢిల్లీ: లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. బుల్లెట్ ట్రయల్స్ 350, 500 వెర్షన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1948–1965 మధ్యకాలంలో 50కి మించి ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న జానీ బ్రిటెన్ ట్రయల్స్ మోటార్‌సైకిల్ ప్రేరణతో ఈ బైక్‌లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
350 వెర్షన్ ధర రూ.1.62 లక్షలు కాగా, 500 వెర్షన్ ధర రూ.2.07 లక్షలు. డ్యుయల్ ఛానల్ యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), లగేజ్ M