‘ఆల్ ఈజ్ వెల్’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్ | All is Well to the doctor ortho promotion | Sakshi
Sakshi News home page

‘ఆల్ ఈజ్ వెల్’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్

Published Wed, Aug 26 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

All is Well to the doctor ortho promotion

ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ఆల్ ఈజ్ వెల్ ఘన విజయం సాధించాలన్న ఆకాంక్షను ‘ఎస్‌బీఎస్ బయోటెక్’ వ్యక్తంచేసింది. ఈ సంస్థ కీళ్ల నొప్పులకు మందుగా ‘డాక్టర్ ఆర్థో’ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వ్యక్తీ తన జీవనగమన గమనంలో ఎదుర్కొనే కష్టనష్టాలు సంబంధిత కుటుంబంపై ప్రభావం చూపుతాయన్న కథాగమనం.. ఎస్‌బీఎస్ బయోటెక్‌ను ఆకర్షించినట్లు కంపెనీ  విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తి ఆరోగ్యాన్ని, వంటి నొప్పులను సైతం పట్టించుకోడని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో  డాక్టర్ ఆర్థో ఉత్పత్తి బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.  చిత్ర ప్రమోషన్‌కు సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన ‘మీట్-గ్రీట్’ కార్యక్రమంలో చిత్ర యూనిట్, ఎస్‌బీఎస్ బయోటెక్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement