SBS Biotech
-
‘ఆల్ ఈజ్ వెల్’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్
ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ఆల్ ఈజ్ వెల్ ఘన విజయం సాధించాలన్న ఆకాంక్షను ‘ఎస్బీఎస్ బయోటెక్’ వ్యక్తంచేసింది. ఈ సంస్థ కీళ్ల నొప్పులకు మందుగా ‘డాక్టర్ ఆర్థో’ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వ్యక్తీ తన జీవనగమన గమనంలో ఎదుర్కొనే కష్టనష్టాలు సంబంధిత కుటుంబంపై ప్రభావం చూపుతాయన్న కథాగమనం.. ఎస్బీఎస్ బయోటెక్‌ను ఆకర్షించినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తి ఆరోగ్యాన్ని, వంటి నొప్పులను సైతం పట్టించుకోడని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ ఆర్థో ఉత్పత్తి బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చిత్ర ప్రమోషన్‌కు సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన ‘మీట్-గ్రీట్’ కార్యక్రమంలో చిత్ర యూనిట్, ఎస్బీఎస్ బయోటెక్ సిబ్బంది పాల్గొన్నారు. -
బజరంగీ భాయ్‌జాన్‌కు డా. ఆర్థో ప్రమోషన్
ఇటీవల విడుదలైన బజరంగీ భాయ్‌జాన్ ఘన విజయం సాధించాలన్న ఆకాంక్షను ‘ఎస్బీఎస్ బయోటెక్’ వ్యక్తంచేసింది. ఈ సంస్థ కీళ్ల నొప్పులకు మందుగా ‘డాక్టర్ ఆర్థో’ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న వారిని ఆ బాధ నుంచి విముక్తి కల్పించాలన్న కథాగమనం.. ఎస్బీఎస్ బయోటెక్‌ను ఆకర్షించినట్లు కంపెనీ ప్రతినిధి శర్మ పేర్కొన్నారు. డాక్టర్ ఆర్థో ఉత్పత్తి వెనుక కూడా ఇదే లక్ష్యం ఉందన్నారు. వ్యాధి గ్రస్తులను వారి బాధల నుంచి విముక్తి చేయడమే తమ సంస్థ ఉత్పత్తి ఉద్దేశమన్నారు. -
ఏబీసీడీ2-రూప్‌మంత్ర ‘మీట్-గ్రీట్’ కార్యక్రమం
ఏబీసీడీ 2 చిత్రం విజయవంతం కావాలన్న ఆకాంక్షను ఎస్బీఎస్ బయోటెక్ యూనిట్ 2 ప్రముఖ బ్రాండ్ ‘రూప్ మంత్ర’ (ఆయుర్వేదిక్ ఆరోగ్య, సౌందర్యోత్పత్తులు) ప్రతినిధులు వ్యక్తంచేశారు. రిమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రం జూన్ 19న విడుదలైంది. అంతకుముందు చండీగఢ్‌లో ఏబీసీడీ2-రూప్‌మంత్ర ‘మీట్-గ్రీట్’ కార్యక్రమం జరిగింది. కంపెనీ సీఎండీ సంజీవ్ జానేజా ఇతర సిబ్బంది అలాగే ఏబీసీడీ 2 చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, సక్రమ అభ్యాసం ద్వారా నాట్యం ఎవరైనా చేయవచ్చని చిత్ర టైటిల్ చెబుతోందని, ఇదే విధంగా రూప్ మంత్ర వినియోగంతో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయులుగా మారవచ్చని తమ సందేశమని వివరించారు.