అమరావతిలో అమెరికన్ క్యాన్సర్ కేర్ సెంటర్ | american cancer care centre in amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతిలో అమెరికన్ క్యాన్సర్ కేర్ సెంటర్

Published Fri, Jul 1 2016 1:19 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

అమరావతిలో అమెరికన్ క్యాన్సర్ కేర్ సెంటర్ - Sakshi

అమరావతిలో అమెరికన్ క్యాన్సర్ కేర్ సెంటర్

త్వరలో విశాఖకు విస్తరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కొత్త క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక్కడి ఎన్నారై హాస్పిటల్‌లో వంద పడకల ఈ క్యాన్సర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నామని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) ఒక ప్రకటనలో తెలిపింది. పాశ్చాత్య దేశాల ప్రమాణాలకు తీసిపోకుండా నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను పూర్తి స్థాయిలో అందించడమే లక్ష్యమని ఏఓఐ ఈడీ జోసెఫ్ ఏ.నికొలస్ తెలిపారు. త్వరలో విశాఖపట్టణం, తదితర నగరాలకు విస్తరించనున్నామని   పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement