ఏఆర్‌సీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,000 కోట్ల ఎన్‌పీఏలు!? | ARC to ICICI Bank NPA's Rs 1,000 crore | Sakshi
Sakshi News home page

ఏఆర్‌సీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,000 కోట్ల ఎన్‌పీఏలు!?

Published Tue, Jul 28 2015 12:41 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

ఏఆర్‌సీలకు ఐసీఐసీఐ బ్యాంక్  రూ.1,000 కోట్ల ఎన్‌పీఏలు!? - Sakshi

ఏఆర్‌సీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,000 కోట్ల ఎన్‌పీఏలు!?

ముంబై: రెండు కంపెనీలకు సంబంధించి రూ.1,000 కోట్లు విలువచేసే నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం-  ఐసీఐసీఐ బ్యాంక్ అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్‌సీ) విక్రయించనున్నట్లు సమాచారం. తులిప్ టెలి (రూ.700 కోట్లు), ఫాల్కన్ (రూ.300 కోట్లు) ఎన్‌పీఏ అకౌంట్లు వీటిలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి బ్యాంక్ వ్యవస్థలో పలు దిగ్గజ ఏఆర్‌సీలను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తులిప్ టెలికం, ఫాల్కన్ అకౌంట్లను ఇప్పటికే బ్యాంక్ ఎన్‌పీఏలుగా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement