మార్కెట్లోకి కెప్టెన్ సిరీస్ టిప్పర్లు | Ashok Leyland Captain Truck series unveiled | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి కెప్టెన్ సిరీస్ టిప్పర్లు

Published Fri, Dec 19 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

మార్కెట్లోకి కెప్టెన్ సిరీస్ టిప్పర్లు

మార్కెట్లోకి కెప్టెన్ సిరీస్ టిప్పర్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేల్యాండ్ తాజాగా కెప్టెన్ సిరీస్ టిప్పర్లను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కెప్టెన్ 2523, 2518 మోడల్ టిప్పర్లను కంపెనీ ఎండీవీ ట్రక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎం సురేంద్రనాథ్ గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వీటిలో కొత్త తరహా క్యాబిన్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ రెండింటిలోనూ 9-హై స్పీడ్ గేర్ బాక్సులు ఉంటాయని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయని సురేంద్రనాథ్ పేర్కొన్నారు. కెప్టెన్ సిరీస్ టిప్పర్లపై మూడు సంవత్సరాలు లేదా 5,000 గంటల వారంటీ ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement