13.77 శాతం పెరిగిన బజాజ్ ఆటో లాభం | Bajaj Auto Q1 consolidated net profit up 13 per cent at Rs 1040 cr; exports fall by 22 per cent | Sakshi
Sakshi News home page

13.77 శాతం పెరిగిన బజాజ్ ఆటో లాభం

Published Thu, Jul 28 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

13.77 శాతం పెరిగిన బజాజ్ ఆటో లాభం

13.77 శాతం పెరిగిన బజాజ్ ఆటో లాభం

న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కన్సాలిడేటెడ్ లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల (ఏప్రిల్-జూన్) కాలంలో 13.77% వృద్ధి చెంది రూ.1039 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.913 కోట్లుగానే ఉంది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.5,881 కోట్ల నుంచి 3.52% వృద్ధితో రూ.6,088 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో వాహనాల అమ్మకాలు 2% క్షీణించాయి. బజాజ్ ఆటో షేరు ధర బీఎస్‌ఈలో 1.19% పెరిగి 2,701.95 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement