ఎన్టీపీసీతో ఆల్స్టోమ్ భారత్ ఫోర్జ్ భాగస్వామ్యం | Bharat Forge gains on order from NTPC | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీతో ఆల్స్టోమ్ భారత్ ఫోర్జ్ భాగస్వామ్యం

Jun 9 2016 1:20 AM | Updated on Sep 4 2017 2:00 AM

ఎన్టీపీసీతో ఆల్స్టోమ్ భారత్ ఫోర్జ్ భాగస్వామ్యం

ఎన్టీపీసీతో ఆల్స్టోమ్ భారత్ ఫోర్జ్ భాగస్వామ్యం

జీఈ-భారత్ ఫోర్జ్ జాయింట్ వెంచర్ ‘ఆల్‌స్టోమ్ భారత్ ఫోర్జ్ పవర్’తాజాగా ఎన్‌టీపీసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది..

న్యూఢిల్లీ: జీఈ-భారత్ ఫోర్జ్ జాయింట్ వెంచర్  ‘ఆల్‌స్టోమ్ భారత్ ఫోర్జ్ పవర్’తాజాగా ఎన్‌టీపీసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా  ‘ఆల్‌స్టోమ్ భారత్ ఫోర్జ్ పవర్’.. రెండు యూనిట్ల 800 మెగావాట్ల అల్ట్రా-సూపర్‌క్రిటికల్ స్ట్రీమ్ టర్బైన్ జనరేటర్ ఐలాండ్స్‌ను కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద ఉన్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేస్-1కు సరఫరా చేయనుంది. డీల్ విలువ 219 మిలియన్ డాలర్లు. ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన టర్బైన్స్ ద్వారా పవర్ ప్లాంటులో అధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఆల్‌స్టోమ్ భారత్ ఫోర్జ్ పవర్ సీఈవోఅలైన్ స్పోర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement