బిగ్ బజార్ ‘సబ్సే సస్తా 4 దిన్’ షాపింగ్ ఫెస్టివల్ | big bazar sabse sastha char dhin shoping fest | Sakshi
Sakshi News home page

బిగ్ బజార్ ‘సబ్సే సస్తా 4 దిన్’ షాపింగ్ ఫెస్టివల్

Published Sat, Jan 23 2016 1:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

బిగ్ బజార్ ‘సబ్సే సస్తా 4 దిన్’ షాపింగ్ ఫెస్టివల్ - Sakshi

బిగ్ బజార్ ‘సబ్సే సస్తా 4 దిన్’ షాపింగ్ ఫెస్టివల్

ప్రముఖ రిటైల్ బ్రాండ్ సంస్థ ‘బిగ్ బజార్’ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ‘సబ్సే సస్తా 4 దిన్’ షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. జనవరి 23 నుంచి 26 వరకు జరగనున్న ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో ఫుడ్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్‌వేర్, లగేజ్, కిచెన్‌వేర్, హోమ్ డెకోర్ వంటి తదితర వస్తు ఉత్పత్తులపై పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో జరిగే ప్రముఖ షాపింగ్ ఫెస్టివల్స్‌లో తమ ‘సబ్సే సస్తే 4 దిన్’ కూడా ఒకటని, ఇందులో వినియోగదారులు పలు ఆఫర్లను పొందొచ్చని బిగ్ బజార్ సీఈవో సదాశివ్ నాయక్ తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా ప్రతి బిగ్ బజార్ స్టోర్ కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement