బిగ్‌ ‘సి’లో ఉగాది వినూత్న ఆఫర్లు | BIG C Mobiles Buy Mobile Phones with Free Gifts and Cashback | Sakshi
Sakshi News home page

బిగ్‌ ‘సి’లో ఉగాది వినూత్న ఆఫర్లు

Published Wed, Mar 29 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

బిగ్‌ ‘సి’లో ఉగాది వినూత్న ఆఫర్లు

బిగ్‌ ‘సి’లో ఉగాది వినూత్న ఆఫర్లు

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌ ‘సి’ తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకొని వినియోగదారుల కోసం పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్స్‌ కొనుగోళ్లపై విలువైన బహుమతులను అందిస్తున్నట్లు బిగ్‌ ‘సి’ వ్యవస్థాపకుడు, సీఎండీ బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.2,999 విలువగల లోటో షూస్, రూ.2,510 విలువగల సింగర్‌ మిక్సర్, రూ.6,990 విలువగల సింగర్‌ ఎయిర్‌కూలర్, రూ.1,099 విలువగల ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లను బహుమతుల కింద ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. కాగా బిగ్‌ ‘సి’ ఉగాది ఆఫర్లను బాలీవుడ్‌ నటి మన్నార చోప్రా ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement