శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు బిగ్ సి ఆడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ | big c offer advance booking for samsung galxy s7,s7 edge | Sakshi
Sakshi News home page

శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు బిగ్ సి ఆడ్వాన్స్ బుకింగ్ ఆఫర్

Published Sat, Mar 12 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు బిగ్ సి ఆడ్వాన్స్ బుకింగ్ ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు బిగ్ సి ఆడ్వాన్స్ బుకింగ్ ఆఫర్

హైదరాబాద్: శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ మొబైల్స్‌కు బిగ్ సి అడ్వాన్స్ బుకింగ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్లకు అడ్వాన్స్ బుకింగ్‌లను ఈ నెల 8 నుంచి ప్రారంభించామని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17 వరకూ ఈ అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ ఉంటుందని బిగ్ సి సీఎండి బాలు చౌదరి పేర్కొన్నారు. రూ.2,000 చెల్లించి ఈ ఫోన్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవచ్చని, రూ.7,999 విలువ గల శాంసంగ్ ‘గేర్ వీ ఆర్’ను ఉచితంగా అందిస్తామని వివరించారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని బిగ్ సి షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement