సెల్‌కాన్‌ స్విఫ్ట్‌ 4జీ @ రూ.4,199 | Celkon Swift 4G @ 4,199 | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్‌ స్విఫ్ట్‌ 4జీ @ రూ.4,199

Published Sat, Dec 16 2017 12:38 AM | Last Updated on Sat, Dec 16 2017 12:38 AM

Celkon Swift 4G @ 4,199 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీ కంపెనీ సెల్‌కాన్‌ తాజాగా స్విఫ్ట్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. 4.5 అంగుళాల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్‌ 7.0 ఓఎస్, ఫ్లాష్‌లైట్‌తో 5 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 1,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 1 జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ వంటి ఫీచర్లను జోడించారు. ధర రూ.4,199. బడ్జెట్‌ ధరలో ఇన్ని ఫీచర్లతో ఇది అత్యుత్తమ మోడల్‌గా నిలుస్తుందని సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement