
సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్ సైట్ ఆవిష్కరణ
న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఒలంపియాడ్.ఇన్‌ఫో)ను ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్ సీఎస్ మమత బినాని ప్రారంభించారు. ఐసీఎస్‌ఐ వైస్ ప్రెసిడెంట్ సీఎస్ శ్యామ్ అగర్వాల్, కౌన్సిల్ సభ్యులు, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.