128 బిలియన్ డాలర్లకి డిజిటల్ కామర్స్ మార్కెట్
న్యూఢిల్లీ: భారత డిజిటలఖ కామర్స్ మార్కెటఖ 2017 నాటికి 128 బిలియన్ డాలర్లకు చేరుతుందని అసోచావఖు, డెలాయిట్ సంస్థలు అంచనా వేశాయి. డిజిటల్ కామర్స్ మార్కెట్ పెరుగుదలకు మొబైల్ వినియోగ వృద్ధి, ఇంటర్నెటఖ వ్యాప్తి, మొబైలఖ-కామర్స్ అమ్మకాలు, అడ్వానఖ్సడ్ షిప్పింగ్ అండ్ పేమెంటఖ ఆప్షనఖ్స, డిస్కౌంట్లు వంటి తదితర అంశాలు గణనీయంగా దోహదపడతాయని వివరించాయి. అసోచావఖు-డెలాయిట్ సంయుక్త సర్వే ప్రకారం.. ప్రస్తుతం 42 బిలియన్ డాలర్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెటఖ 2017లో 128 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఈ-కామర్స్ కంపెనీలు వాటి వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి, కస్టమర్ల అవసరాలను గుర్తించడం కోసం సోషల్ మీడియాలో కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయని సర్వే తెలిపింది.
ఇనఖఫ్రాస్ట్రక్చర్ వృద్ధి అంతంత మాత్రంగా ఉన్న భారతఖలో మారుమూల ప్రదేశాలకు కూడా వస్తువులను సరఫరా చేయడం కష్టమని, సప్లై చైన్, లాజిస్టిక్స్ విభాగాలు చాలా ఒత్తిడికి గురికావాల్సి ఉంటుందని అసోచావఖు సెక్రటరీ జనరల్ డి ?స రావత్ తెలిపారు. దేశంలో ఈ-బిజినె?సకు సంబంధించిన పన్ను అంశాలు స్పష్టంగా లేవని, దీనిపై పురోగతి రావాల్సి ఉందన్నారు. డి జిటలఖ మార్కెటఖ వృద్ధికి ప్రభుత్వపు డిజిటలఖ ఇండియా కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు.