‘ఫోర్స్-2’తో దివిసా హెర్బల్ కేర్ జట్టు | Divisa Herbal Care tie up with force2 cinema | Sakshi
Sakshi News home page

‘ఫోర్స్-2’తో దివిసా హెర్బల్ కేర్ జట్టు

Published Sat, Nov 19 2016 1:05 AM | Last Updated on Thu, Oct 4 2018 7:55 PM

‘ఫోర్స్-2’తో దివిసా హెర్బల్ కేర్ జట్టు - Sakshi

‘ఫోర్స్-2’తో దివిసా హెర్బల్ కేర్ జట్టు

 హైదరాబాద్: దివిసా హెర్బల్ కేర్ తాజాగా ఫోర్స్-2 సినిమాతో టైఅప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ తన అక్యుమస్ ప్రొడక్ట్ ద్వారా చిత్రం ప్రచారంలో పాలుపంచుకుంటుంది. చిత్రంలో హీరో హీరోరుున్లు వారికి ఎదురైన సమస్యలను ఎంతో విశ్వాసంతో ధైర్ఘంగా ఎదుర్కొన్నారని, ఇదే తరహాలో తమ అక్యుమస్ ఆయుర్వేదిక్ గ్రాన్యూల్స్ ప్రొడక్ట్ కూడా ప్రజలను తక్కువ బరువు, సన్నని శరీరం వంటి తదితర సమస్యల నుంచి కాపాడుతుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అక్యుమస్ ప్రొడక్ట్‌ను 18 అయుర్వేద మూలికలతో తయారు చేశామని, ఇది సహజసిద్ధంగా బరువు పెరగడానికి దోహదపడుతుందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement