డాట్ ఇన్ డొమైన్ నేమ్ మార్కెట్లో గోడాడీ హవా | Dot in domain Name godaddy dominant in market | Sakshi
Sakshi News home page

డాట్ ఇన్ డొమైన్ నేమ్ మార్కెట్లో గోడాడీ హవా

Published Wed, Sep 9 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

టెక్నాలజీ ప్రొవైడర్ గోడాడీ.. డాట్ ఇన్ (.ఇన్) డొమైన్ నేమ్ మార్కెట్లో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది...

హైదరాబాద్: టెక్నాలజీ ప్రొవైడర్ గోడాడీ.. డాట్ ఇన్ (.ఇన్) డొమైన్ నేమ్ మార్కెట్లో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సి) ప్రకారం 33 శాతంపైగా వాటాతో తాము తొలి స్థానంలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. చిన్న వ్యాపారులు, వ్యక్తులకు ఆన్‌లైన్‌లో ప్రభావవంతంగా గుర్తింపు తీసుకు రావడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని గోడాడీ ఇండియా ఎండీ రాజీవ్ సోధి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డాట్ ఇన్‌తో ముగిసే వెబ్‌సైట్లు ప్రపంచవ్యాప్తంగా 17 లక్షలకుపైగా ఉన్నాయి.

Advertisement

పోల్

Advertisement