మార్చిలో 8.14 లక్షల మందికి ఉద్యోగాలు: ఈపీఎఫ్‌ఓ | EPFO Employment Fiction in March | Sakshi
Sakshi News home page

మార్చిలో 8.14 లక్షల మందికి ఉద్యోగాలు: ఈపీఎఫ్‌ఓ

Published Wed, May 22 2019 8:54 AM | Last Updated on Wed, May 22 2019 8:54 AM

EPFO Employment Fiction in March - Sakshi

న్యూఢిల్లీ: ఉపాధి కల్పన మార్చిలో 8.14 లక్షలని ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌) పెరోల్‌ డేటా పేర్కొంది. ఫిబ్రవరి ఈ సంఖ్య 7.88 లక్షలుగా ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉపాధి కల్పన 67.59 లక్షలని గణాంకాలు పేర్కొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement