
సాక్షి, ముంబై: వరుసగా చమురు ధరలు దిగి రావడంతో దేశీయంతో పెట్రోలు ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం నాటి ఇంధన ధరలను ఒకసారి పరిశీలిద్దాం. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు 25-30పైసలు దిగి వచ్చాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతాతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లోని ధరలను చూద్దాం.
ఢిల్లీ : పెట్రోలు ధర రూ.70.77 డీజిల్ రూ. 65.30
ముంబై: పెట్రోలు ధర రూ.76.28 డీజిల్ రూ. 68.32
చెన్నై: పెట్రోలు ధర రూ.73.33.డీజిల్ రూ. 68.93
కోలకతా: పెట్రోలు ధర రూ.72.75 డీజిల్ రూ. 67.03
హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.74.95 డీజిల్ రూ.70.94
విజయవాడ : పెట్రోలు రూ.74.38 డీజిల్ రూ. 70.02
Comments
Please login to add a commentAdd a comment