గాయత్రి ప్రాజె క్ట్స్‌కు భారీ ఆర్డరు | Gayatri Projects to the huge order | Sakshi
Sakshi News home page

గాయత్రి ప్రాజె క్ట్స్‌కు భారీ ఆర్డరు

Published Thu, Aug 27 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

గాయత్రి ప్రాజె క్ట్స్‌కు భారీ ఆర్డరు

గాయత్రి ప్రాజె క్ట్స్‌కు భారీ ఆర్డరు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గాయత్రి ప్రాజెక్ట్స్ రూ. 3,318 కోట్ల విలువైన కాంట్రాక్టును జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి దక్కించుకుంది. జాతీయ రహదారులు 233, 56లకు సంబంధించి మొత్తం 4 కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ వార్తల నేపథ్యంలో గాయత్రీ ప్రాజెక్ట్స్ షేరు సుమారు నాలుగు శాతం పెరిగి రూ. 428 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement