
చైనా కంపెనీ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మేట్ 20 లైట్‌ను విడుదల చేసింది. బెర్లిన్‌లో (ఆగస్టు 31- సెప్టెంబర్ 5) ప్రారంభమైన ఐఎఫ్‌ఏ 2018 ఈవెంట్‌లో లాంచ్ చేసింది. అధునాతన ప్రాసెసర్, మొత్తం నాలుగు కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు ఏఐ ఆధారిత క్యూట్ స్పీకర్‌ను కూడా విడుదల చేసింది.
హువావే మేట్ 20 లైట్ ఫీచర్లు
6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ హై సిలికాన్ 710 ఎస్‌ఓసీ ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
20 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా
3650 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment