నాన్-ఏజెన్సీ బ్యాంకుల్ని పన్నుల సేకరణకు అనుమతించండి | IBA wants finance ministry to allow non-agency banks to collect taxes | Sakshi
Sakshi News home page

నాన్-ఏజెన్సీ బ్యాంకుల్ని పన్నుల సేకరణకు అనుమతించండి

Published Sat, Jun 4 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

నాన్-ఏజెన్సీ బ్యాంకుల్ని పన్నుల సేకరణకు అనుమతించండి

నాన్-ఏజెన్సీ బ్యాంకుల్ని పన్నుల సేకరణకు అనుమతించండి

న్యూఢిల్లీ: ఇతర బ్యాంకులతో ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి భాగ స్వామ్య విషయమై ఏజెన్సీ బ్యాంకులను నియంత్రించడమనే నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒకసారి పునఃపరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది. ప్రభుత్వ చర్యతో కంపెనీలకు సమస్యలు ఉత్పన్నం కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐబీఏ.. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ (సీసీఏ), సీబీడీటీలకు ఒక లేఖ రాసింది. నాన్-ఏజెన్సీ బ్యాంకులు పన్ను చెల్లింపుల సౌలభ్యాన్ని కస్టమర్లకు అందించేందుకు ఏజెన్సీ బ్యాంకుల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవడం లేదని ఐబీఏ తెలిపింది. పన్నుల సేకరణ కు ప్రభుత్వం నుంచి అనుమతి పొందినవే ఏజెన్సీ బ్యాంకులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement