ఐసీఐసీఐ బేస్ రేటు తగ్గింపు | ICICI Bank's base rate reduction | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బేస్ రేటు తగ్గింపు

Published Fri, Jun 26 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

ICICI Bank's base rate reduction

ముంబై : ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు తమ బేస్ రేటును స్వల్పంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 9.75 శాతం నుంచి ఇకపై 9.70 శాతానికి దిగి వస్తుంది. కొత్త రేటు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత బ్యాంకు బేస్ రేటును తగ్గించడం ఇది రెండోసారి. ప్రస్తుతం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల బేస్ రేటు కూడా 9.70%గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement