న్యూఢిల్లీ: పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ దృష్యా వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,400 నూతన ఎయిర్‌క్రాఫ్ట్స్ అవసరం ఉందని గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ అంచనా వేసింది. వీటిలో 85–90 శాతం వరకు నారో–బాడీ ఎయిర్‌క్రాఫ్ట్స్ (737 సైజ్, సింగిల్–ఏసిల్ విమానాలు) వినియోగం ఉండనుందని సంస్థ మార్కెటింగ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ డారెన్ హల్ట్స్ అన్నారు. వ్యాపార అభివృద్ధి, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వృద్ధి ఆధారంగా ఈ అంచనాను వెల్లడించినట్లు చెప్పారు. ఇక ప్రస్తుత భారత విమానయానంలో 600 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment