ఇంటెక్స్ నుంచి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ | Intex launches entry-level smartphone "Aqua Eco 3G" for Rs 2400 | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్ నుంచి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్

Published Sat, Oct 8 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

ఇంటెక్స్ నుంచి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్

ఇంటెక్స్ నుంచి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్

ధర రూ.2,400
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘ఇంటెక్స్ టెక్నాలజీస్’ తాజాగా కొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ‘ఆక్వా ఎకో 3జీ’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.2,400గా ఉంది. ఇందులో 4 అంగుళాల స్క్రీన్, 3జీ, 256 ఎంబీ ర్యామ్, డ్యూయెల్ సిమ్, 0.3 ఎంపీ రియర్/ఫ్రంట్ కెమెరాలు వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్స్ నలుపు, తెలుపు, నీలం రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement