జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ | Jet Airways offers Independence Day discount | Sakshi
Sakshi News home page

జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

Published Fri, Aug 11 2017 1:51 AM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

ముంబై: ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ, విదేశీ ప్రయాణానికి సంబంధించిన బిజినెస్‌ తరగతి టికెట్ల బేస్‌ ఫెయిర్‌లో 20%, ఎకానమీ తరగతి టికెట్ల బేస్‌ ఫెయిర్‌లో 30% డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఆగస్ట్‌ 11న ప్రారంభమైన ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ ఆరు రోజుల పాటు అందుబాటులో ఉండనుందని, ఇందులో భాగంగా టికెట్లను బుకింగ్‌ చేసుకున్న దేశీ ప్రయాణికులు సెప్టెంబర్‌ 5 నుంచి, విదేశీ ప్రయాణికులు సెప్టెంబర్‌ 15 నుంచి ప్రయాణించొచ్చని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement