జోస్‌ ఆలుక్కాస్‌లో గోల్డ్‌ ఎక్చ్సేంజ్‌ ఆఫర్‌ | Jos alukkas Gold exchange Offer | Sakshi
Sakshi News home page

జోస్‌ ఆలుక్కాస్‌లో గోల్డ్‌ ఎక్చ్సేంజ్‌ ఆఫర్‌

Published Tue, Dec 13 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

జోస్‌ ఆలుక్కాస్‌లో గోల్డ్‌ ఎక్చ్సేంజ్‌ ఆఫర్‌

జోస్‌ ఆలుక్కాస్‌లో గోల్డ్‌ ఎక్చ్సేంజ్‌ ఆఫర్‌

హైదరాబాద్‌: ప్రముఖ జువెలరీ సంస్థ ‘జోస్‌ ఆలుక్కాస్‌’ తాజాగా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ‘గోల్డ్‌ ఎక్చ్సేంజ్‌’ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు పాత 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను సరికొత్త డిజైన్లలోని 916 బీఐఎస్‌ హాల్‌మార్క్‌ బంగారు ఆభరణాలకు, ఐజీఐ ధ్రువీకృత వజ్రాభరణాలకు మార్పిడి చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వజ్రాభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన 20 శాతం తగ్గింపు పొందొచ్చని పేర్కొంది. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, చెక్కు, డెబిట్‌/క్రెటిడ్‌ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందొచ్చని తెలిపింది. అన్ని జోస్‌ ఆలుక్కాస్‌ షోరూమ్‌లలో అడ్వాన్స్‌ బుకింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement