మహిళలు... వేతనంలోనూ వెనకనే... | Kern pheriche Group said salary diffrence in woman and men | Sakshi
Sakshi News home page

మహిళలు... వేతనంలోనూ వెనకనే...

Published Wed, May 25 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

మహిళలు... వేతనంలోనూ వెనకనే...

మహిళలు... వేతనంలోనూ వెనకనే...

న్యూఢిల్లీ: స్త్రీ, పురుష వ్యత్యాసం వేతన విషయంలోనూ కొనసాగుతోంది. దేశంలోని మహిళల సంపాదన మగవారి కన్నా 18.8% తక్కువగా ఉంటోంది. దీనికి అధిక వేతన ఉద్యోగాల్లో మహిళలు కనిపించకపోవడమే కారణమని కెర్న్ ఫెర్రీ హే గ్రూప్ పేర్కొంది. అంతర్జాతీయంగా మహిళల సంపాదన పురుషుల కన్నా 17.6% తక్కువగా ఉంది. ‘స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకే కంపెనీలు, ఒకే రకమైన ఉద్యోగం చేస్తున్నప్పుడు సాధారణంగా ఇరువురికీ సమాన స్థాయిలో వేతనం ఉండాలి. కానీ మగవారి వేతనం 1.6% ఎక్కువగా ఉంటోంది. ఇది భారత్‌లో 3.5%గా ఉంది’ అని హే గ్రూప్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement