
కింగ్‌ఫిషర్ హౌస్ వేలం... మళ్లీ విఫలం
కింగ్‌ఫిషర్ హౌన్‌ను కొనేవారు కరువయ్యారు.
కింగ్‌ఫిషర్ హౌన్‌ను కొనేవారు కరువయ్యారు. బ్యాంకుల కన్సార్షియం ఎంత ప్రయత్నించినప్పటికీ ముంబైలోని ఈ ప్రాపర్టీని మాత్రం విక్రయించలేకపోతోంది. దీన్ని తాజాగా ఐదోసారి వేలానికి ఉంచినా ఫలితం దక్కలేదు.