Lenovo K5, K5 Play Price in India, Specifications, Features - Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ధరలో లెనోవో కొత్త స్మార్ట్‌ఫోన్లు

Published Thu, Mar 22 2018 11:16 AM | Last Updated on Thu, Mar 22 2018 11:09 PM

Lenovo K5, K5 Play  Launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా మొబైల్‌మేకర​ లెనోవో  కే సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లునులంచ్‌ చేసింది. కె5, కె5 ప్లే పేరుతో రెండు స్మార్ట్‌ఫోన్లను  చైనా మార్కెట్‌లో  విడుదల చేసింది. త్వరలోనే భారత మార్కెట్లనుకూడా పలకరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు ఒకసారి చూద్దాం. లెనోవో కె5 రూ.9,300 ధరకు లభ్యం కానుండగా, కె5 ప్లే రూ.7,200 ధరకు లభించనుంది.

లెనోవో కె5 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13+5  ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

లెనోవో కె5 ప్లే ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్‌
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
 8ఎంపీ సెల్ఫీ కెమెరా
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement