ఫేస్బుక్ చేతికి ఫేషియోమెట్రిక్స్ | Like by smiling? Facebook acquires emotion detection startup FacioMetrics | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ చేతికి ఫేషియోమెట్రిక్స్

Published Fri, Nov 18 2016 12:56 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్ చేతికి ఫేషియోమెట్రిక్స్ - Sakshi

ఫేస్బుక్ చేతికి ఫేషియోమెట్రిక్స్

శాన్‌ఫ్రాన్సిస్కో:  ఫేషియల్ రికగ్నిషన్ స్టార్టప్, ఫేషియోమెట్రిక్స్‌ను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. ఫొటో, వీడియోలను ప్రభావవంతంగా తీర్చిదిద్దే టెక్నాలజీని ఈ స్టార్టప్ అందిస్తుంది. అరుుతే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఫేస్‌బుక్ వెల్లడించలేదు. స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే యాప్‌లకు ఫేషియల్  ఇమేజ్ ఎనాలసిస్ సామర్థ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌‌స ద్వారా అందించే విషయంలో ఈ ఫేషియోమెట్రిక్స్ స్టార్టప్ ప్రత్యేకీకరణ సాధించింది.  2015లో ఈ స్టార్టప్  ప్రారంభమైంది. ఫేస్‌బుక్‌తో కలియడం ఒక పెద్ద ముందడుగని ఫేషియోమెట్రిక్స్ సీఈఓ ఫెర్నాండో డి లా టొరే పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement