మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ స్మార్ట్‌ఫోన్ | Micromax 'Bolt D 303' smartphone | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ స్మార్ట్‌ఫోన్

Published Thu, Jul 16 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ స్మార్ట్‌ఫోన్

మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ స్మార్ట్‌ఫోన్

హైదరాబాద్ : ఫస్ట్‌టచ్ భాగస్వామ్యంతో ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3,499. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.3 గిగాహెర్ట్జ్ డ్యూయెల్ కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల తెర, 3 ఎంపీ రియర్ కెమెరా, ఫస్ట్‌టచ్ యాప్ బజార్, 10 ప్రాంతీయ భాషల సపోర్ట్, అనువాదం కోసం స్వైప్ ఆప్షన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement