ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు | more encouragement in investment funds | Sakshi
Sakshi News home page

ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు

Published Fri, Dec 2 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు

ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు

నారాయణ మూర్తి కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ: స్టార్టప్‌ల్లో పెట్టుబడి చేసే ఆల్ట్రనేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌‌స (ఏఐఎఫ్‌లు)కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు అందించాలని ఎన్‌ఆర్ నారాయణమూర్తి కమిటీ సిఫార్సుచేసింది. వెంచర్‌క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌‌స నిబంధనల్లో గణనీయమైన మార్పులు చేయాలని కూడా సెబి నియమించిన ఈ కమిటీ సూచించింది. కమిటీ తన రెండో నివేదికను తాజాగా సెబికి సమర్పించింది. నివేదికలోని ముఖ్యాంశాలు....

బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్‌‌సను క్యాటగిరీ- 2 ఏఐఎఫ్‌ల్లో పెట్టుబడికి అనుమతించాలి.

ఒక్కో ఇన్వెస్టరు నుంచి రూ. 10 కోట్ల లోపు మొత్తాన్ని సమీకరించే ఏఐఎఫ్‌లు జరిపే ప్రైవేట్ ప్లేస్‌మెంట్స్ ఒప్పందాల్ని వెల్లడించాలి.

అన్ని రకాల ఏఐఎఫ్‌లకు 12% జీఎస్‌టీ విధించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement