Moto Launched the Four G7 Series Smartphones - G7, G7 Plus, G7 Power and G7 Play - Sakshi
Sakshi News home page

 ప్రీమియం ఫీచర్లతో మోటరోలా 4 స్మార్ట్‌ఫోన్లు

Published Fri, Feb 8 2019 10:39 AM | Last Updated on Fri, Feb 8 2019 12:18 PM

Moto G7Moto G7 Plus Moto G7 Power and Moto G7 Play launched - Sakshi

మోటరోలా స్మార్ట్‌ఫోన్లను  లాంచ్‌ చేసింది. మోటో జీ సిరీస్‌కు  కొనసాగింపుగా జి 7, జి 7 ప్లే, జి7 ప్లస్‌, జి 7 పవర్‌ను స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది.   ఈ ఏడాది చివరికి భారతీయ మార్కెట్లో లభ్యం కానున్నాయి. నాచ్‌ డిస్‌ప్లే లాంటి  ప్రీమియం ఫీచర్లతో,  ప్రీమియం ధరల్లో వీటిని తీసుకొచ్చింది.  వీటి ధరలు  సుమారు ఇలా ఉండనున్నాయి.

మోటో జి 7 ధర రూ. 30,748
మోటో జి 7 ప్లే ధర రూ. 19,210
మోటో జి 7 పవర్‌ ధర  రూ.26, 899
మోటో జి 7ప్లస్‌ ధర రూ. 19వేలు రూ.36,517

మోటో జి 7 ఫీచర్లు
6.24 అంగుళాల  డిస్‌ప్లే
ఆక్టాకోర్‌   స్నాప్‌ డ్రాగన్‌ 632 
ఆండ్రాయిడ్‌ 9.0 పై
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
12+5ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా

మోటో జి 7 పవర్‌ ఫీచర్లు
6.24 అంగుళాల  డిస్‌ప్లే
ఆక్టాకోర్‌   స్నాప్‌ డ్రాగన్‌ 636
16+5ఎంపీ రియర్‌ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement