ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం రూ.492 కోట్లు | Muthoot Finance Q1 net rises 43% to Rs 492 crore | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం రూ.492 కోట్లు

Published Thu, Sep 6 2018 1:28 AM | Last Updated on Thu, Sep 6 2018 1:28 AM

Muthoot Finance Q1 net rises 43% to Rs 492 crore - Sakshi

న్యూఢిల్లీ: ముత్తూట్‌ ఫైనాన్స్‌  నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 43 శాతం పెరిగింది. గతేడాది క్యూ1లో రూ.345 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ1లో రూ.492 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.1,377 కోట్ల నుంచి 19% వృద్ధి చెంది రూ.1,633 కోట్లకు ఎగసిందని కంపెనీ చైర్మన్‌ ఎమ్‌. జి. జార్జ్‌ ముత్తూట్‌ తెలిపారు.

కంపెనీ ఇచ్చిన రుణాలు రూ.27,857 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.30,997 కోట్లకు పెరిగాయని చెప్పారు. ఫలితాల ప్రభావంతో   కంపెనీ షేర్‌ 9.4% లాభంతో రూ.437 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement