గణనీయంగా పెరిగిన ఎన్‌సీసీ లాభం | NCC's Q4 profit rises to Rs 51.98 cr | Sakshi
Sakshi News home page

గణనీయంగా పెరిగిన ఎన్‌సీసీ లాభం

Published Fri, May 15 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

గణనీయంగా పెరిగిన ఎన్‌సీసీ లాభం

గణనీయంగా పెరిగిన ఎన్‌సీసీ లాభం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌ఫ్రా కంపెనీ ఎన్‌సీసీ 2014-15 మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.3 కోట్ల నుంచి రూ.52 కోట్లకు ఎగసింది. టర్నోవర్ 9 శాతం పెరిగి రూ.2,488 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.3.3 కోట్ల నుంచి రూ.54 కోట్లను తాకింది. టర్నోవర్ 27 శాతం అధికమై రూ.9,513 కోట్లకు చేరింది. 2014-15లో కంపెనీ రూ.7,381 కోట్ల ఆర్డర్లను సాధించింది. మార్చి 31 నాటికి ఆర్డరు బుక్ రూ.19,323 కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement