ఆడి కొత్త ఏ6 35 టీఎఫ్‌ఎస్‌ఐ | New Audi A 6 35 TFSI | Sakshi
Sakshi News home page

ఆడి కొత్త ఏ6 35 టీఎఫ్‌ఎస్‌ఐ

Published Sat, Sep 12 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

ఆడి కొత్త ఏ6 35 టీఎఫ్‌ఎస్‌ఐ

ఆడి కొత్త ఏ6 35 టీఎఫ్‌ఎస్‌ఐ

ధర రూ. 45.9 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి కొత్త ఏ6 35 టీఎఫ్‌ఎస్‌ఐ(పెట్రోల్ వేరియంట్) కారును శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.45.9 లక్షలు(ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ, ముంబై).  ఈ కారుతో పాటు ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఆడి ఏ6 మ్యాట్రిక్స్‌తో ఎగ్జిక్యూటివ్ సెడాన్ సెగ్మెంట్ కార్ల విక్రయాలు పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ వ్యక్తం చేశారు. కొత్త 1.8 ఎల్ టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ రూపొందిన ఈ కారు లీటర్‌కు 15.2 కిమీ. మైలేజీని ఇస్తుందని, 7 గేర్ల ఎస్-ట్రానిక్ ట్రాన్సిమిషన్ , ఆటో ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, నెక్స్‌ట్ జనరేషన్ మాడ్యులర్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ వంటి ప్రత్యేకతలున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement