సప్టెంబర్‌లో ల్యాండ్ రోవర్ కొత్త ‘డిస్కవరీ స్పోర్ట్’ | New Land Rover Discovery sport | Sakshi
Sakshi News home page

సప్టెంబర్‌లో ల్యాండ్ రోవర్ కొత్త ‘డిస్కవరీ స్పోర్ట్’

Aug 11 2015 12:20 AM | Updated on Sep 3 2017 7:10 AM

ప్రముఖ వాహన తయారీ కంపెనీ ల్యాండ్ రోవర్ కొత్త ప్రీమియం ఎస్‌యూవీ వెహికల్ ‘డిస్కవరీ స్పోర్ట్’ను సెప్టెంబర్ 2న మార్కెట్‌లోకి తీసుకువస్తోంది...

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ల్యాండ్ రోవర్ కొత్త ప్రీమియం ఎస్‌యూవీ వెహికల్ ‘డిస్కవరీ స్పోర్ట్’ను సెప్టెంబర్ 2న మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. రిటైలర్లు వీటి బుకింగ్స్ ప్రారంభించారు. ల్యాండ్ రోవర్ ఉత్పత్తుల విస్తరణలో ‘డిస్కవరీ స్పోర్ట్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో ల్యాండ్ రోవర్ వాహనాలు 22 ఔట్‌లెట్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement