ఎన్‌ఎండీసీ లాభం 159 శాతం జంప్‌ | NMDC Q4 profit up at Rs 1106 crore | Sakshi

ఎన్‌ఎండీసీ లాభం 159 శాతం జంప్‌

Published Tue, May 29 2018 12:34 AM | Last Updated on Tue, May 29 2018 12:34 AM

NMDC Q4 profit up at Rs 1106 crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికం(2017–18, క్యూ4)ౖ స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 159 శాతం అధికమై రూ.1,203 కోట్లుగా నమోదయింది.

టర్నోవరు రూ.3,006 కోట్ల నుంచి రూ.4,053 కోట్లకు చేరింది. 2017–18లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.2,522 కోట్ల నుంచి రూ.3,853 కోట్లను తాకింది. టర్నోవరు రూ.9,738 కోట్ల నుంచి రూ.12,134 కోట్లకు ఎగసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement