ఓలా క్యాబ్స్లో క్యాష్ విత్డ్రాయల్ | Ola Cabs tie-up with Cash Withdrawal banks | Sakshi
Sakshi News home page

ఓలా క్యాబ్స్లో క్యాష్ విత్డ్రాయల్

Published Mon, Nov 28 2016 4:47 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

ఓలా క్యాబ్స్లో క్యాష్ విత్డ్రాయల్

ఓలా క్యాబ్స్లో క్యాష్ విత్డ్రాయల్

న్యూఢిల్లీ: ఓలా క్యాబ్స్‌లో రైడింగే కాదు అవసరమైతే కార్డులను స్వైప్ చేసి నగదు పొందవచ్చు. ఇందుకు వీలుగా ఓలా క్యాబ్స్ ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులతో టై అప్ అరుుంది. హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభమయ్యాయని ఓలా తెలిపింది. ట్యాక్సీలో ఓ బ్యాంకు అధికారి ఉంటారని, వివిధ ప్రాంతాలకు పీఓఎస్ మెషీ న్‌ను తీసుకెళ్లడం ద్వారా ఓ కార్డుపై రూ.2,000 వరకు నగదు అందించనున్నట్టు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement