సాక్షి, బెంగళూరు: దేశీయ అతిపెద్ద క్యాబ్‌అగ్రిగేటర్ ఓలా వ్యూహాత్మక భారీ పెట్టుబడులకుదిగుతోంది. స్కూటర్ షేరింగ్ స్టార్ట్‌అప్ సంస్థ వోగోలో100 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. తద్వారా ఇప్పటికే వోగోలో పెట్టుబడిదారుగా ఓలా బైక్ షేరింగ్ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. డెయిలీ స్కూటర్ రెంటల్ యాప్ వోగోలో పెట్టుబడుల ద్వారా ఓలా కనీసం లక్ష కొత్త స్కూటర్లను కొనుగోలుకు సాయపడనుంది.
వోగోలో తమ పెట్టుబడులు దేశంలో మొట్టమొదటి స్మార్ట్ మల్టీ-మోడల్ నెట్‌వర్క్ అనుసంధానానికి సాయపడుతుందని ఓలా కో ఫౌండర్ సీఈవో భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment