పైసాబజార్ | Paisa Bazaar App | Sakshi
Sakshi News home page

పైసాబజార్

Published Mon, Jun 13 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

పైసాబజార్

పైసాబజార్

Appకీ కహానీ...
రుణం తీసుకోవాలనుకుంటున్నారా? మన రుణ అర్హతకు అనువుగా ఏ ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లకు లోన్స్‌ను ఇస్తున్నాయో తెలుసుకోవాలని భావిస్తున్నారా?  అయితే ఇంకేం పర్సనల్, హోమ్, ఎడ్యుకేషన్, గోల్డ్ వంటి రుణాలకు వివరాలను ఒకే చోట పొందాలనుకుంటే.. ‘పైసాబజార్’ యాప్‌ను ఉపయోగించి చూడండి. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
ప్రత్యేకతలు
* వివిధ రుణాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. మన అర్హతకు లోబడి ఏ ఏ బ్యాంకులు లోన్‌ను ఆఫర్ చేస్తున్నాయో చూడొచ్చు.
* యాప్ నుంచే డెరైక్ట్‌గా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* స్మార్ట్ ఈఎంఐ కాలిక్యులేటర్ సాయంతో ఈఎంఐ ఎంత కట్టాలో చూడొచ్చు.
* రుణం విషయంపైనిపుణులతో మాట్లాడొచ్చు.
* బ్యాంక్ బ్రాంచ్ లొకేటర్ ను ఉపయోగించి దగ్గరిలోని బ్యాంకు శాఖ వివరాలను పొందొచ్చు.
* మన అర్హతకు అనువైనా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌కు, క్రెడిట్ కార్డులకు అప్లై చేయొచ్చు.  
* దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వివరాలను తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement