పానసోనిక్‌ మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ | Panasonic launches 'P91' smartphone at Rs 6,490 | Sakshi
Sakshi News home page

పానసోనిక్‌ మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌

Published Thu, Nov 16 2017 2:09 PM | Last Updated on Thu, Nov 16 2017 2:13 PM

Panasonic launches 'P91' smartphone at Rs 6,490 - Sakshi

సాక్షి, న్యూడిల్లీ: పానసోనిక్‌ ఇండియా ‘పి’  సిరీస్‌లో మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేసింది.  పీ 91 పేరుతో  ఈ సరికొత్త డివైస్‌ను గురువారం మార్కెట్లో లాంచ్‌ చేసింది. దీని ధరను రూ 6,490 గా నిర్ణయించింది.
హై  సౌండ్‌క్వాలిటీ, ఆకర్షణీయమైన గ్లాసీ బ్యాక్‌ ఫినిష్‌తో సరసమైన ధరలో  వీవోఎల్‌టీ  స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేవడం  ఆనందాయకమని పానసోనిక్‌ బిజినెస్‌ హెడ్‌ పంకజ్ రాణా తెలిపారు.  తమ అధీకృత పానసోనిక్ అవులెట్లలో మూడు రంగులలో లభిస్తుందన్నారు.
    
పీ 91 ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌డిస్‌ ప్లే
ఆండ్రాయిడ్ నౌకాట్ 7.0
1 జీబీ ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
128 జీబీదాకా విస్తరించుకునే సదుపాయం
8ఎంపీ ఆటో-ఫోకస్ రేర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
 2500ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement